గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం అయినటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో “ఆత్మనిర్బార్ భారత్” కార్యక్రమంలో భాగంగా స్వదేశీ వస్తువులను కొనాలని “ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ” అనే నినాదంతో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయ ప్రకాష్ నారాయణ.
. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు పాఠశాల యాజమాన్యం, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
“ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ” అనే నినాదంతో వల్లూరు జయ ప్రకాష్ నారాయణ
04
Nov