నవంబర్ 9 న రైతు శిక్షణ కార్యక్రమం

🌾 *రైతు శిక్షణ కార్యక్రమం – నవంబర్ 9, 2025* 🌾

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

నవ నిర్మాణ ఫౌండేషన్ & Dr. RSS రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

“పంటల యాజమాన్యం మరియు శాస్త్రీయ పద్ధతులు” పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

 

📅 *తేది:* 09-11-2025

🕥 *సమయం:* ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:30

*📍 స్థలం:* ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అసోసియేషన్, టవర్ క్లాక్ దగ్గర, *అనంతపురం* , ఆంధ్రప్రదేశ్.

Location:

https://maps.app.goo.gl/SgJQPKx4RX6KPaYf8?g_st=ac

 

🎙️ ప్రధాన ప్రసంగకర్త:

Dr. RSS గారు – ఇండిపెండెంట్ సైంటిస్ట్, చైర్మన్ – Dr. RSS Research Foundation

 

👨‍🌾 ప్రత్యేక అంశాలు:

మామిడి | బత్తాయి | నిమ్మ | కొబ్బరి | దానిమ్మ పంటల శాస్త్రీయ యాజమాన్యం

 

💬 ప్రవేశం ఉచితం!

ఈ శిక్షణలో రైతులు, వ్యాపారులు, విద్యార్థులు పాల్గొనవచ్చు.

 

📞 మరిన్ని వివరాలకు సంప్రదించండి: 70326 91531 (Rambabu Ponnana – Blue Crop The Farmist)

 

Supported by: Blue Crop The Farmist | Astute Legal & Business Advisors | True Connect Events & Expos | Dharani Bio Organics Pvt Ltd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *