మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియా – ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ బిజినెస్

వెబ్, యాప్ డెవలపర్స్‌కు ఇప్పట్లో మంచి డిమాండ్ ఉంది. మీరు డెవలపర్ అయితే గనుక.. సొంతంగా వెబ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. మీతో పాటు మరో 7-8 మందిని యాడ్ చేసుకొని ఒక టీంగా దీనిని స్టార్ట్ చేస్కొని.. నడపొచ్చు. తొలుత స్మాల్ క్లైంట్ల కోసం పనిచేస్తూ.. మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. దీనితోనే కాకుండా.. గ్రాఫిక్ డిజైనర్‌గానూ పనిచేయొచ్చు. ఈ స్కిల్స్ ఉండి.. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మహిళలకు ఇదో మంచి బిజినెస్ ఆప్షన్. మంచి రాబడి ఎలాగూ ఉంటుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *