స్కిన్ కేర్ లేదా మేకప్‌పై ప్యాషన్ ఉన్నట్లయితే.. దీనిని సొమ్ము చేసుకోవడానికి మీ ముందు మంచి ఆప్షన్ ఉంది. ఇదో మంచి బిజినెస్. దీనిపై పట్టుంటే ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వొచ్చు లేదా.. మీరే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. నెయిల్ ఆర్ట్ పార్లర్స్‌ను కూడా తెరవొచ్చు. నెయిల్ ఆర్ట్ అనేది ఇప్పట్లో ట్రెండ్. బ్రైడల్ మేకప్ పార్లర్స్‌తో కూడా బాగా డబ్బు సంపాదించొచ్చు. మేకప్ స్కిల్స్ ఉంటే అటువైపైనా వెళ్లొచ్చు. ఇంకా స్పా, సెలోన్ కూడా మంచి లాభదాయకతతో కూడిన బిజినెస్‌లే.
మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియా – బ్యూటీ కేర్ సెంటర్ బిజినెస్
07
Oct