ఈ రోజుల్లో పనిలో తీరిక లేకుండా ఉన్న కారణంగా.. ఎక్కువగా జనం బయట తినేందుకు అలవాటు పడుతున్నారు. యువత మరింత ఎక్కువగా బయటే తింటున్నారు. అందుకే రెస్టారెంట్లు, కెఫేలు బాగా పాపులర్ అయ్యాయి. మీరు కూడా రెస్టారెంట్, కేఫ్ లేదా కేటరింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. కాలేజీలకు వెళ్లే యువత ఎక్కువగా కెఫేలకు వెళ్లడం అలవాటు. అందుకే మంచి మేనేజ్‌మెంట్ టీమ్‌తో నిధులు సమకూర్చుకొని కెఫే లేదా రెస్టారెంట్ ప్రారంభించుకోవచ్చు. ఇక వంట బాగా చేయగలిగితే కేటరింగ్ బిజినెస్ కూడా మహిళలకు మంచి లాభాలను అందిస్తుంది.
మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియా – ఫుడ్ ఇండస్ట్రీ బిజినెస్
07
Oct