ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులతో అనారోగ్యం బారినపడకుండా ఉండాలని.. డైట్లు చేస్తూ జిమ్స్‌కు వెళ్తున్నారు. అందుకే నగరాల్లో ఎక్కువా యోగా, ఏరోబిక్స్, డ్యాన్స్ వంటి క్లాసులకు వెళ్తుంటారు. దీనిని కూడా వ్యాపారంగా మలుచుకోవచ్చు. ఫిట్‌నెస్ చిట్కాలు చెప్పే ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వొచ్చు. దీనికి మంచి డిమాండ్ ఉంది. దీనినే జుంబా ఇన్‌స్ట్రక్టర్ అంటారు. ఇటీవల తెలుగులో లవ్ స్టోరీ అనే సినిమాలో హీరో నాగచైతన్య ఇదే పని చేస్తాడు. ఫిట్‌గా ఉండేందుకు ఈ జుంబా డ్యాన్స్ చేస్తుంటారు. దీనిపై ఇంట్రెస్ట్ ఉన్నవారు జుంబా డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా యోగా, మెడిటేషన్ సెంటర్లను కూడా పెట్టుకోవచ్చు. పెద్దగా ఖర్చు లేకుండానే మంచి ఆదాయం వస్తుంది.
మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియా – హెల్త్‌కేర్/ఫిట్‌నెస్ బిజినెస్
07
Oct