తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావ బాధితులకు నిత్యావసర సరుకులు,ఆర్ధిక సాయం అందచేసిన నాదెండ్ల మనోహర
తెనాలి నియోజకవర్గంలోని తుఫాన్ బాధితులను పరామర్శించి,పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి 3000 చొప్పున ఆర్ధిక సాయం అందచేసిన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.