సమ్మె విరమణ. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ By Viral Talks News Updated: Fri, 31 Oct, 2025 8:57 PM ఆంధ్రప్రదేశ్ 31 Oct నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe